ఈనెల 21న సామూహిక లక్ష బిల్వార్చన

ఈనెల 21న  సామూహిక లక్ష బిల్వార్చన

PDPL: ఓదెల శ్రీ మల్లికార్జునస్వామి దేవాలయంలో ఈనెల 21న శ్రావణమాస గురువారం మాస శివరాత్రి సందర్భంగా సామూహిక లక్ష బిల్వార్చన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఆలయ ప్రధాన అర్చకులు వీరభద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం.. 200 రూపాయలు చెల్లించి భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.