పట్టుదలతో ఉంటే ఏదైనా సాధించవచ్చు: కలెక్టర్
KMM: పట్టుదలతో ఉంటే ఏదైనా సాధించవచ్చు అని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. నేడు కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో ఎంపీహెచ్‌డబ్య్లూ(మహిళ) పరీక్ష ఫలితాలలో స్టేట్ ర్యాంకులు కైవసం చేసుకున్న విద్యార్థినులకు, ఉత్తమ శిక్షణ అందిస్తున్న మహిళా ప్రాంగణం మేనేజర్ వేల్పుల విజేతను కలెక్టర్ అభినందించారు. మనకు లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.