బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా జిల్లా నాయకుల ప్రచారం

బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా జిల్లా  నాయకుల ప్రచారం

KMM: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గెలుపే లక్ష్యంగా పలు ప్రాంతంలో ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్‌తో కలిసి ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు పాల్గొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిని ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.