టీడీపీ కొల్లిపర మండలి పదవికి ఇద్దరి మధ్య పోటీ

టీడీపీ కొల్లిపర మండలి పదవికి ఇద్దరి మధ్య పోటీ

GNTR: తెనాలి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మండల కమిటీల ఎంపికపై గురువారం కసరత్తు జరిగింది. కొల్లిపర మండల కమిటీ అధ్యక్ష పదవికి ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. నేడు సాయంత్రానికి దీనిపై తుది నిర్ణయం తీసుకుని, రేపు ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.