వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ వరంగల్‌లో ఎయిడ్స్ అవగాహన ర్యాలీ జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ సత్యశారద
★ జిల్లాకు చెందిన ప్రముఖ గాయకుడు కొత్తూరు భాస్కర్ కన్నుమూత
★ శ్రీవిద్య ఆత్మహత్య ఘటనపై కేయూలో ఆరుగురు విద్యార్థుల సస్పెండ్
★ జనగామలో  ఎయిడ్స్‌పై అవగాహనతోనే నివారణ సాధ్యం: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా