ఉమ్మడి ఖమ్మం జిల్లా TOP NEWS @9PM

➢ కల్లూరులో కళ్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మట్టా రాగమయి
➢ బీఆర్ఎస్‌కు చింతకాని మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య రాజీనామా
➢ భద్రాద్రి యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా అరుణ్ రాజ్ నియామకం
➢ ఎమ్మెల్యే పాయం సమక్షంలో చెగర్శల గ్రామపంచాయతీలో 110 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరిక