అధ్వానంగా మారిన రహదారి నిలిచిపోయిన రాకపోకలు

అధ్వానంగా మారిన రహదారి నిలిచిపోయిన రాకపోకలు

SRCL: గంభీరావుపేటలోని ఎగువ మానేరు నిండి, మత్తడి దూకడంతో సిద్దిపేట కామారెడ్డి రాకపోకలు నిలిచిపోయాయి. దీనికి కారణం పనులు పూర్తికాని లోలెవల్ వంతెన. పదేపదే మట్టి రోడ్డు కొట్టుకుపోతుండడంతో ప్రయాణికులకు, ముఖ్యంగా విద్యార్థులకు రాకపోకలు కష్టంగా మారుతోందని అంటున్నారు. దీని నిర్మాణాన్ని వెంటనే పూర్తిచేయాలని ప్రజలు కోరుతున్నారు.