రేపు బోర్‌వెల్ ప్రారంభించనున్న బీజెపీ నాయకులు

రేపు బోర్‌వెల్ ప్రారంభించనున్న బీజెపీ నాయకులు

SRCL: సిరిసిల్ల అంబికానగర్ 23వ వార్డులో బోర్‌వెల్ కోసం బీజెపీ నాయకులు అన్నల్‌దాస్ వేణు కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్ళగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఆయన ప్రత్యేక నిధులతో బోర్‌వెల్ మంజూరు చేశారు. బోర్‌వెల్‌ను రేపు ప్రారంభించనున్నారని అన్నల్ దాస్ వేణు తెలిపారు. ఈ ప్రారంభోత్సవానికి జిల్లా బీజెపీ నాయకులు, వార్డు ప్రజలు పాల్గొనున్నారని పేర్కొన్నారు