తొర్రూరులో పర్యటించనున్న పాలకుర్తి ఎమ్మెల్యే
MHBD: తొర్రూరు మండలంలో సోమవారం పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3:00 గంటలకు మండలంలోని అమ్మాపురం ZPHS పాఠశాలలో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం, సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం 3:30 గంటలకు దుబ్బ తండాలో సీసీ రోడ్డును ప్రారంభించనున్నారు.