కమీషన్ల కోసం వేధించలేదు: గొట్టిపాటి

AP: వైసీపీ మాదిరి కమీషన్ల కోసం వేధించి పెట్టుబడిదారులను తరిమికొట్టలేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యాక్సిస్ కంపెనీతో కూటమి ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్‌పై YCP అబద్ధపు ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. యూనిట్ విద్యుత్‌ను రూ.5 కంటే ఎక్కువకు కొని రూ.2.49కే కొనుగోలు చేసినట్లు మాజీ CM జగన్ చెప్పడం సిగ్గుచేటన్నారు.