VIDEO: 'రాబోయే రోజుల్లో ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటా'
కృష్ణా: మాజీ మంత్రి కొడాలి నాని క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తున్నారా అనే విలేఖర్ అడిగిన ప్రశ్నకు బుధవారం ఆయన స్పందించారు. తనకు బైపాస్ సర్జరీ జరిగిందని దానికోసం ఆరు నెలలు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారని కొనాలి నాని తెలిపారు. రాబోయే ఆరు నెలల్లో కార్యక్రమాల్లో పాల్గొంటానని, ప్రజా ఉద్యమాల్లో ప్రజల తరపున పోరాడుతానని నాని స్పష్టం చేశారు.