రేపు హిందూపురానికి రానున్న ఎమ్మెల్యే బాలయ్య

రేపు హిందూపురానికి రానున్న ఎమ్మెల్యే బాలయ్య

సత్యసాయి: నందమూరి బాలకృష్ణ సోమవారం హిందూపురం పర్యటనకు రానున్నారు. సాయంత్రం నూతనంగా తీసుకొచ్చిన పోలీసు వాహనాలను సీఐలకు అందజేయనున్నారు. అనంతరం లేపాక్షి మండల టీడీపీ కన్వీనర్ అభిలాష్ వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ పర్యటన నేపథ్యంలో స్థానిక నాయకులు, అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు.