VIDEO: మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం
HNK: మహిళల ఆర్థిక స్వావలంబనే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి తెలిపారు. మంగళవారం పరకాల ఇందిరా మహిళా డైరీ ద్వారా సబ్సిడీ రుణాలు, వెటర్నరీ సేవలు, శిక్షణ అందించి చిన్న రైతులు, కుటుంబాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని. డైరీ పనులు త్వరలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.