గొడవల వల్లే బీఆర్ఎస్ భ్రష్టుపట్టింది: కడియం

గొడవల వల్లే బీఆర్ఎస్ భ్రష్టుపట్టింది: కడియం

TG: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంలో గొడవలకు పల్లా రాజేశ్వర్‌రెడ్డే కారణమని కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. కేసీఆర్ చుట్టూ కొరివి దయ్యాలున్నాయని కవిత చెప్పింది పల్లా గురించే అని, గొడవల వల్లే బీఆర్ఎస్ భ్రష్టుపట్టిందని పేర్కొన్నారు. రాజయ్యను జీరో చేయాలని పల్లా చూస్తున్నారని, తాటికొండ రాజయ్య ఇప్పటికైనా కళ్లు తెరవాలని సూచించారు.