బీజేపీ నేతను పరామర్శించిన ఎమ్మెల్యే
MHBD: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు, BJP నేత జటోతూ హుస్సేన్ నాయక్ తండ్రి లచ్చు నాయక్ ఇటీవల మరణించారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, డోర్నకల్ కాంగ్రెస్ MLA డా.రాంచంద్రనాయక్ గురువారం సాయంత్రం గూడూరులోని ఆయన నివాసానికి వెళ్లి హుస్సేన్ నాయక్‌ను పరామర్శించారు. ముందుగా లచ్చునాయక్ చిత్రపటం వద్ద పూలువేసి నివాళి అర్పించారు. ఆయన ముదుపట్ల తన సంతాపం తెలిపారు.