వేతనం ఇవ్వడం లేదని అదృశ్యమైన స్వీపర్

వేతనం ఇవ్వడం లేదని అదృశ్యమైన స్వీపర్

NTR: విజయవాడలోని స్థానిక PHC లో స్వీపర్‌గా పనిచేస్తున్న మంద చిరంజీవి అనే మహిళ అదృశ్యం కావడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట గురువారం నిరసన చేపట్టారు. 30 ఏళ్లుగా పనిచేస్తున్న రావాల్సిన వేతనం ఇవ్వకుండా వేధించాడంతో మనస్తాపానికి గురై, భర్తకు ఫోన్ చేసి ఇంటికి రావడం లేదని, వెళ్లిపోయారని ఆరోపిస్తూ ధర్నా చేశారు. భర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.