పీహెచ్ స్కాలర్‌కు ఎమ్మెల్యే ల్యాప్‌టాప్ వితరణ
మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి చెందిన విశాల ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎంకాం విభాగంలో పీహెచ్ఎ చేస్తున్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సొంత నిధులతో ల్యాప్‌టాప్‌ను వితరణ చేశారు. భవిష్యత్తులో మరెన్నో విద్యా విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.