ఉమ్మడి జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తరణ

ఉమ్మడి జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తరణ

WGL: ఉమ్మడి జిల్లాలో రైతులు సంప్రదాయ పంటలను వీడి వాణిజ్య సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. పత్తి, మిరపకాయల నిలయమైన ఈ ప్రాంతంలో ప్రస్తుతం 30 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతోంది. ములుగు జిల్లా ఇంచర్లలో 12 ఎకరాల్లో కేఎన్ బయోసైన్స్ ఫ్యాక్టరీ ఏర్పాటు కారణంగా రైతుల్లో ఆయిల్ పామ్ పంటపై నమ్మకం పెరిగింది. దీంతో ఉమ్మడి జిల్లా రైతులు ఆయిల్ పామ్‌ను సాగుచేస్తున్నారు.