సత్యవేడు రాజకీయాల్లో కొత్త దిశ
TPT: సత్యవేడు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు మారుతూ, కూరపాటి శంకర్ రెడ్డి నాయకత్వం కింద స్థానిక పార్టీ వర్గాలు బలంగా గూటి కలిపాయి. నారాయణవనం మండలంలో స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిములం పరిధిలో ముద్రపడిన మాజీ ఎంపీపీ గోవిందస్వామి, భక్తవత్సలం, మాజీ సర్పంచ్ కంద స్వామి నాయుడుల వర్గం, 150 మంది టీడీపీ కార్యకర్తలతో కలిసి శంకర్ రెడ్డి పర్యటనలో పాల్గొన్నారు.