VIDEO: సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించిన విద్యార్థులు
SRD: 64వ నేషనల్ ఫార్మసీ వీక్ సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీలు ఘనంగా ముగిశాయి. శుక్రవారం గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని అన్నారం గ్రామంలోని కళాశాలలో జరిగిన ఈ ఫార్మసీ వీక్ క్రీడల్లో విజేతలకు బహుమతులను అధికారులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వివిధ ఆటలు, వినోద కార్యక్రమాలతో పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.