'పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి'

మేడ్చల్: మేడిపల్లి మండలం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా కార్పొరేషన్ పరిధిలో 5చోట్ల ప్రజలకు మట్టి వినాయకులను అందజేశారు. ఎమ్మార్వో కార్యాలయం వద్ద ప్రజలకు, సిబ్బందికి ఎమ్మార్వో హసీనా, కమిషనర్ త్రిలేశ్వర్ రావు మట్టి గణపతులను పంపిణి చేశారు. పర్యావరణ రహితంగా పండుగ జరుకోవాలని ప్లాస్టిక్ వస్తువులకు దూరంగా ఉండాలన్నారు.