ఓటు అభ్యర్థించిన సీపీఐ జిల్లా కార్యదర్శి

ఓటు అభ్యర్థించిన సీపీఐ జిల్లా కార్యదర్శి

BDK: పాల్వంచ మండలం లోతువాగు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి గా సీపీఐ పార్టీ బలపరిచిన ఈసం కళ్యాణి‌ను గెలిపించి గ్రామపంచాయతీ అభివృద్ధికి తోడ్పడాలని సీపీఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా కోరారు. ఇవాళ లోతువాగు గ్రామ పంచాయతీ మోకాళ్ల గుంపు,హేమచంద్రపురం పంచాయతీలో ఆయన విస్తృతంగా పర్యటించారు.