బొబ్బిలిలో కమిషనర్ క్షేత్రస్థాయి పరిశీలన

బొబ్బిలిలో కమిషనర్ క్షేత్రస్థాయి పరిశీలన

VZM: బొబ్బిలిలోని పలు ప్రాంతాల్లో కమిషనర్ ఎల్. రామలక్ష్మి ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా కొత్త రోడ్లు, కాలువలను పరిశీలించారు. అలాగే, వేసవి దృష్ట్యా బావుల్లో క్లోరినేషన్ చేసి వినియోగంలోకి తేవాలని అధికారులను ఆదేశించారు. నీటి సరఫరాపై ప్రజలను అడిగి తెలుసుకుని, కాలువల డీసిల్టింగ్ చేయాలని అధికారులకు సూచించారు.