VIDEO: నల్లబెల్లిలో వీధి కుక్కల బెడద

VIDEO: నల్లబెల్లిలో వీధి కుక్కల బెడద

WGL: నల్లబెల్లి మండలంలోని ప్రధాన రహదారిపై వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తూ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు వెళ్తుండగా కుక్కలు దూకి భయపెడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో కరవడం కూడా జరిగిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకొని వీధి కుక్కలను అరికట్టాలని ప్రజలు ఇవాళ అధికారులను కోరారు.