సమస్యలు పరిష్కరించాలి: AISF

అన్నమయ్య: జిల్లా వ్యాప్తంగా ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సంక్షేమ హాస్టల్స్‌లో సమస్యలు పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సోమవారం జిల్లా కలెక్టరేట్లోని స్పందన కార్యక్రమంలో డీఆర్డీకు అందజేశారు.