VIDEO: 'భూకబ్జాదారుల నుంచి స్థలాన్ని కాపాడాలి'

VIDEO: 'భూకబ్జాదారుల నుంచి స్థలాన్ని కాపాడాలి'

KMM: ఖమ్మంలో సమాధుల స్థల సాధన మహార్యాలీ పేరిట జిల్లా CSI సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యాన క్రైస్తవులు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ.. కొత్తగూడెం -అల్లిపురం పరిధిలో ఐదెకరాల భూమిని 2018లో సమాధుల తోటగా కొనుగోలు చేశామని, నేడు కొందరు కబ్జాదారులు అక్రమ రిజిస్ట్రేషన్లతో ఆక్రమణలకు పాల్పడుతున్నారని, రక్షణ కల్పించాలని అధికారులను కోరారు.