కలెక్టర్‌ను కలిసిన కల్లూరు నూతన ఏసీపీ

కలెక్టర్‌ను కలిసిన కల్లూరు నూతన ఏసీపీ

KMM: కల్లూరు నూతన ఏసీపీగా బాధ్యతలు స్వీకరించిన వసుంధర యాదవ్ ఇవాళ కలెక్టరేట్‌లో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. నూతన ఏసీపీకి జిల్లా కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.