రెవెన్యూ అధికారులు హెచ్చరిక
PPM: ఎల్విన్‌పేట పంచాయతీ పరిధిలో డీ పట్టా భూముల్లో జరుగుతున్న శాశ్వత నిర్మాణాలను రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. వ్యవసాయ నిమిత్తం కేటాయించిన భూముల్లో అనధికార నిర్మాణాలు చేపట్టడంపై స్పందించిన అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. ఇకపై ఇలాంటి అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.