VIDEO: డాక్టర్ల నిర్లక్ష్యం పసి పాప మృతి

VIDEO: డాక్టర్ల నిర్లక్ష్యం పసి పాప మృతి

WGL: డాక్టర్ల నిర్లక్ష్యంతో ఓ పసి పాప మృతి చెందిందని బాధితులు ఆందోళన చేపట్టిన ఘటన హన్మకొండ నయింనగర్ గురువారం చోటు చేసుకుంది. బాధితుల ప్రకారం.. పట్టణ కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ విషయాన్ని నాలుగు రోజుల నుంచి దాచి మోసం చేస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్లు విషయాన్ని దాటవేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.