నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
NRML: సోన్ మండల కేంద్రం 33/11 KV సబ్‌స్టేషన్ పరిధిలో మరమ్మతుల నేపథ్యంలో మాదాపూర్, గురుజాబ్ పాక్ పట్ల, ఓల్డ్ పోలంపాడు గ్రామాల్లో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని AE అనిల్ కుమార్ ప్రకటనలో తెలిపారు. వ్యవసాయానికి కలిగే అంతరాయం దృష్టిలో ఉంచుకొని రాత్రి త్రి ఫేస్ కరెంటు ఇస్తామని ఆయన పేర్కొన్నారు.