టెక్కలి ప్లై ఓవర్ కింది ఇరుక్కుపోయిన లారీ

టెక్కలి ప్లై ఓవర్ కింది ఇరుక్కుపోయిన లారీ

SKLM: టెక్కలి-మెలియాపుట్టి రోడ్డులో శనివారం ప్లై ఓవర్‌ కిందికి ఒక లారీ ఇరుక్కుపోయింది. స్థానికుల వివరాలు మేరకు మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ఒక లారీ పలాస నుండి వస్తున్న క్రమంలో టెక్కలిలో మెలియాపుట్టి రోడ్డు వద్ద ఉన్న ఫ్లై ఓవర్ వద్ద మలుపు తిప్పే ప్రయత్నంలో కూరుకుపోయింది. దీంతో టెక్కలి-మెలియాపుట్టి రోడ్డులో వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి.