నారాయణరావుపేటలో కుల వివక్షపై అవగాహన సదస్సు
SDPT: నారాయణరావుపేటలోని పోచమ్మ దేవాలయం SC కాలనీలో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా కుల వివక్ష, అంటరానితనంపై అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. కుల వివక్షకు పాల్పడితే SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరంగా శిక్షిస్తామని, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు.