VIDEO: మొహర్రం సందర్భంగా అగ్నిగుండం ఏర్పాటు

CTR: పుంగనూరు పట్టణంలో స్థానిక కుమారి వీధిలో మొహర్రం పండుగ సందర్భంగా పీర్ల చావడి దగ్గర శనివారం రాత్రి 12 గంటల ప్రాంతంలో అగ్నిగుండం వెలిగించారు. బళ్లారి డ్రమ్స్ వాయిస్ యువకులు కేరింతల కొడుతూ.. పీర్లకు భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పీర్ల చావిడి నిర్వహకులు భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు.