CPM జిల్లా కమిటీ సమావేశంలో రాష్ట్ర నాయకులు
వనపర్తి జిల్లా CITU కార్యాలయంలో CPM జిల్లా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా CPM రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. 70 ఏళ్లు ప్రపంచానికే ఆదర్శవంతమైన పరిపాలన సోవియేట్ యూనియన్ అందిస్తుందని అన్నారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి పరిష్కారం మార్గాలను అన్వేషించాలన్నారు.