నేడు విజయవాడకు జగన్ 

నేడు విజయవాడకు జగన్ 

AP: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని విజయవాడలో ఈరోజు వైసీపీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సీఎం జగన్ పాల్గొననున్నారు. ముస్లిం మత పెద్దలు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే ఈ వేడుకలో ముస్లిం సోదరులతో కలిసి జగన్ ఉపవాస విరమణ కార్యక్రమంలో పాల్గొంటారు.