ఉదయం లేవగానే ఈ 6 తప్పులు చేయొద్దు!
మీ ఉదయాన్ని ఉత్సాహంగా, ఆరోగ్యంగా ప్రారంభించాలంటే, లేచిన వెంటనే ఈ తప్పులు అస్సలు చేయకండి. నిద్ర లేవగానే ఫోన్ చూడటం లేదా ప్రతికూల వార్తలు చదవడం మానేయండి. నీళ్లు తాగకపోవటం, ఎండలో నిల్చోకుండా పడక గదిలోనే ఉండటం మంచిది కాదు. వ్యాయామం/ధ్యానం చేయకుండా, బ్రేక్‌ఫాస్ట్ మానేసి కాఫీ మాత్రమే తాగడం మానుకోవాలి. ఈ అలవాట్లు రోజంతా మీ ఆరోగ్యాన్ని, మూడ్‌ను ప్రభావితం చేస్తాయి.