శంషాబాద్‌లో అందాల భామలకు స్వాగతం

HYD: మిస్ వరల్డ్-225 పోటీలకు వివిధ దేశాల నుంచి వస్తున్న సుందరీమణులకు పర్యాటక శాఖ అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో ఆహ్వానం పలుకుతున్నారు. భరత నాట్య కళాకారిణుల ప్రత్యేక నృత్యాలు, డప్పులతో స్వాగతం పలుకుతుండడంతో ఎయిర్‌పోర్ట్‌లో పండగ వాతావరణం నెలకొంది. అగాతే లావు(ఫ్రాన్స్), జేన్ షానీ నోయిస్టర్(నెదర్లాండ్స్), మెరిలీ లీల్(మెక్సికో) వచ్చారు.