VIDEO: మేడే వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క

MLG: ములుగు జిల్లా కేంద్రంలో సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా గురువారం మంత్రి సీతక్క జెండ ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం 44 చట్టాలను నాలుగు కోడ్‌లుగా కుదదించి కార్మికులకు అన్యాయం చేసిందన్నారు. కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుంది మంత్రి తెలిపారు.