ఈడెన్ పిచ్‌పై హర్భజన్ తీవ్ర ఆగ్రహం

ఈడెన్ పిచ్‌పై హర్భజన్ తీవ్ర ఆగ్రహం

ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై హర్భజన్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలాంటి పిచ్‌లతో టెస్ట్ క్రికెట్ పరువు తీస్తున్నారని అతడు మండిపడ్డాడు. 'ఈ గ్రౌండ్‌లో ఇలాంటి కండిషన్స్‌ను నేను ఎప్పుడూ చూడలేదు. ఇలాంటి పిచ్‌లు టెస్ట్ క్రికెట్ ఉనికిని నాశనం చేస్తాయి' అని తెలిపాడు. టెస్ట్ మ్యాచ్ 3 రోజులు కూడా పూర్తిగా జరగకపోవడం తనను నిరాశపరిచిందని పేర్కొన్నాడు.