VIDEO: నార్సింగిలో అగ్నిప్రమాదం.. కొరియోగ్రాఫర్ మృతి

RR: నార్సింగిలో విషాదం చోటుచేసుకుంది. నార్సింగి మణికొండ శ్రీరామ్ నగర్ కాలనీ కుతుబ్ ఆర్కేట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో కొరియోగ్రాఫర్ వీరేందర్ రెడ్డి మృతి చెందారు. భవనం 4వ అంతస్తులోని ఏసీ నుంచి మంటలు రావడంతో ఇంట్లోని బెడ్రూమ్‌లోకి దట్టమైన పొగ అలముకుంది. దింతో ఊపిరి ఆడక కొరియోగ్రాఫర్ వీరేందర్ రెడ్డి(38) ప్రాణాలు కోల్పోయాడు.