ప్రియుడి మరణం తట్టుకోలేక ప్రేయసి సూసైడ్

ప్రియుడి మరణం తట్టుకోలేక ప్రేయసి సూసైడ్

SDPT: ప్రియుడి మరణం తట్టుకోలేక ప్రేయసి సూసైడ్ చేసుకున్న ఘటన చేర్యాల మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు వివరాల ప్రకారం.. ముస్త్యాల గ్రామానికి చెందిన రాకేశ్ రెడ్డి, హారిక ప్రేమించుకోగా వారి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. ఈ విషయమై కొన్నిరోజుల క్రితం పోలీసులు ఇరు కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పెళ్లికి అంగీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.