'మీటర్ రీడర్స్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి'

'మీటర్ రీడర్స్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి'

ప్రకాశం: గత 20 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న మీటర్ రీడర్స్ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జిల్లా ఎఐటీయూసీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ యాసిన్ డిమాండ్ చేశారు. కనిగిరిలో జరిగిన మీటర్ రీడర్స్ యూనియన్ సమావేశంలో మాట్లాడుతూ.. కార్మికులకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించి పర్మినెంట్ చేయాలని కోరారు.