చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ కుప్పం RTC బస్టాండ్‌ను పరిశీలించిన RTC వైస్ ఛైర్మన్ మునిరత్నం
➢ కనుమనపల్లి చెరువులో దుస్తులు ఉతికేందుకు వెళ్లి అక్కాచెల్లెళ్లు మృతి
➢ దొడ్డిపల్లిలో చిరుత మృతి
➢ చిత్తూరులో కూలిన కాలేజీ మెస్ భవనం