VIDEO: 'యూరియా కోసం రైతుల ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి'

VIDEO: 'యూరియా కోసం రైతుల ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి'

MBNR: జిల్లా కేంద్రంలోని రసాయన ఎరువుల కేంద్రం వద్ద యురియా లైన్‌లో నిల్చోని మూర్చ వచ్చి శనివారం ఉదయం రైతు కింద పడిపోయారు. అక్కడే ఉన్న మాజీ మంత్రీ శ్రీనివాస్ గౌడ్, రైతుని అంబులేస్స్‌లో ఆసుపత్రికి తరలించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరియా కోసం రైతుల ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడిందని ఆయన ప్రభుత్వంపై మండిపడ్డాడు. యూరియా కొరత లేకుండా ప్రభుత్వం చూడాలని అన్నారు.