రామాలయ పునర్నిర్మాణానికి సంపూర్ణ మద్దతు

రామాలయ పునర్నిర్మాణానికి సంపూర్ణ మద్దతు

W.G: ఆకివీడు మున్సిపల్ సర్వసభ్య సమావేశం ఇవాళ జరిగింది. ఈ సమావేశంలో పెద్దపేట రామాలయ పునర్నిర్మాణానికి ఆమోదం తెలిపారు. 20 మంది సభ్యుల్లో 19 మంది మద్దతు పలకగా, 13 మంది వైసీపీ సభ్యులే మద్దతు ఇవ్వడం గమనార్హం. దీంతో రామాలయం నిర్మాణానికి అడ్డంకులు తొలిగినట్లు స్థానికులు భావిస్తున్నారు.