పశ్చిమాసియా వైపు మరో యుద్ధ విమాన నౌక

పశ్చిమాసియా వైపు మరో యుద్ధ విమాన నౌక

ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే టెహ్రాన్‌పై భీకర దాడులు చేస్తామని అమెరికా హెచ్చరిస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే పశ్చిమాసియా వైపు USకు చెందిన మరో యుద్ధ విమాన వాహన నౌక ప్రయాణిస్తుంది. ఈ నౌకలో 2,200 మంది నావికా దళ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం దక్షిణ హిందూ మహా సముద్రంలో ఉన్న ఈ నౌక వచ్చే వారం పశ్చిమాసియా జలాల్లోకి ప్రవేశించనుంది.