VIDEO: అక్కాచెల్లెళ్లకు అండగా నిలిచిన ఎన్నారై అరుణ్

VIDEO: అక్కాచెల్లెళ్లకు అండగా నిలిచిన ఎన్నారై అరుణ్

SRPT: తుంగతుర్తికి చెందిన తడకమళ్ళ వెంకన్న అనారోగ్యంతో ఇటీవల మృతి మృతి చెందాడు. వెంకన్న భార్య రాములమ్మ మూడు సంవత్సరాల క్రితం కన్నుమూశారు. వారి ఇద్దరు ఆడపిల్లలు అనాథలుగా దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న వారికి తుంగతుర్తికి చెందిన ఎన్నారై పెద్దబోయిన అరుణ్ కుమార్ రూ.10వేల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా అనాథ ఆడపిల్లలు అరుణ్ కు కృతజ్ఞతలు తెలిపారు.