VIDEO: మత్స్యకారుల నూతన సంఘ అధ్యక్షుడి ఏకగ్రీవం

VIDEO: మత్స్యకారుల నూతన సంఘ అధ్యక్షుడి ఏకగ్రీవం

NLR: సీతారామపురం మండంలోని మత్స్యకార సహకార సంఘం ఎన్నికలు శాంతియుతంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో మిరప్పల్లి వెంకటయ్య సంఘ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలకు టీపి గూడూరు మత్స్యశాఖ అభివృద్ధి అధికారి పూజిత ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. నూతన కమిటీ సభ్యులు మత్స్యకారుల సంక్షేమం కోసం కృషి చేస్తామన్నారు.