రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై వైసీపీ సమావేశం

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై వైసీపీ సమావేశం

SS: రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన నీటి ప్రాజెక్టులపై చర్చించేందుకు తాడేపల్లిలో వైసీపీ నేతలు సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ పాల్గొన్నారు. ప్రాజెక్ట్ పురోగతి, తదుపరి చేపట్టాల్సిన చర్యలపై చర్చించినట్లు ఆమె తెలిపారు.