లోక్‌సభలో తీవ్ర గందరగోళం

లోక్‌సభలో తీవ్ర గందరగోళం

లోక్‌సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. విపక్ష ఎంపీలంతా వెల్‌లోకి దూసుకొచ్చారు. దీంతో ప్యానల్ స్పీకర్ జగందంబి పాల్ సభను వాయిదా వేశారు. కాగా, కాంగ్రెస్ 175 గంటలకు పైగా మాట్లాడింది, ఏ స్పీకర్ మిమ్మల్ని ఆపారు? అని అమిత్‌షా ప్రశ్నించారు.